Jitender Reddy’s focus on experimental roles!

Jitender Reddy's focus on experimental roles!

Rakesh Varre, who gained popularity with movies “Baahubali“ and “Evvarikee Cheppoddu” is known for taking on challenging roles. Recently, released mysterious posters with the name JITHENDER REDDY, raised curiosity about the character and the film’s title. In one of the intriguing posters, the character is shown sitting in front of group, leaving people curious about the actor’s identity and the unique storyline. The posters feature a dynamic character but didn’t reveal the hero’s name, leaving the audience in suspense. Rakesh Varre seems to be playing a role of a leader,…

ప్రయోగాత్మక పాత్రలవైపు జితేందర్ రెడ్డి చూపు…!

Jitender Reddy's focus on experimental roles!

‘బాహుబలి’, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాల తో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి.…