‘డర్టీ ఫెలో’లో సందెవేళ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు సాయి రాజేష్

Rajendra Prasad, Jayaprada's 'Love @ 65' trailer released

శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలోని సందేవేల పాటను ప్రముఖ దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది. దర్శకులు సాయిరాజేష్ మాట్లాడుతూ: నా మిత్రుడు శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని…

రాజేంద్ర ప్రసాద్, జయప్రద ‘లవ్ @ 65’ ట్రైలర్ విడుదల

Rajendra Prasad, Jayaprada's 'Love @ 65' trailer released

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుండి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ @ 65’ అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్…