ఇట్స్‌ న్యూ బిగినింగ్‌..సమంత ఆసక్తికర పోస్ట్‌!

It's a new beginning.. Interesting post Samantha!

‘ఏమాయ చేసావే’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్‌ హిట్‌ తో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్‌ లో బాలీవుడ్‌ లో ఫ్యామిలీ మెన్‌ సిరీస్‌ తో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ సిరిస్‌ తో ప్రశంసలతో పాటు ఆ సిరీస్‌ దర్శకులలో ఒకరైన రాజ్‌ నిడమోరుతో ప్రేమలో పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది సమంతా. రాజ్‌.. సమంతలు రిలేషన్‌ లో ఉన్నారనే టాక్‌ నడిచింది. ఓ వైపు సామ్‌ మొదటి భర్త నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా…