ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా నటుడు అర్జున్ దాస్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి? పెరుమాళ్ తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన…
Tag: I want to play every role and not restrict myself to negative ones: Arjun Das
I want to play every role and not restrict myself to negative ones: Arjun Das
Butta Bomma is all set for a big release on January 26, 2023. Sithara Entertainments and Fortune Four Cinemas bankrolled this project and it’s going to be a perfect entertainer for the upcoming long weekend. The movie has Anikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles and is helmed by debutant director Shourie Chandrasekhar Ramesh. The movie is shot in the beautiful locales of Vizag and Narsipatnam and has a rustic aura to it. Here are the excerpts from Arjun Das’ interaction with media. On your journey…