ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి ‘హీరో’!?

Hero on OTT

ప్రస్తుతం తెలుగు టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా కొనసాగుతుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా దివంగత రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబు పోసాని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా కథానాయకుడుగా ‘హీరోవీతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ…