‘సర్దార్’ కథ చాలా సర్ ప్రైజింగా వుంటుంది : హీరో కార్తి ఇంటర్వ్యూ..

hero kaarthy interview about sardar

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో ‘సర్దార్’ విశేషాలని పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక…