అట్టహాసంగా హీరో డా. రాజశేఖర్ జన్మదిన వేడుకలు: ‘శేఖర్’ చిత్రంలోని ‘కిన్నెర..’ సాంగ్ ఆవిష్కరణ

Hero dr. Rajashekar birthday celebreations

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే కార్యక్రమంలో తను నటించిన 91 వ సినిమా” శేఖర్” చిత్రంలోని “కిన్నెర” సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు..పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.విడుదలైన కిన్నెర సాంగ్ కు…