దర్శకుల సంఘం సభ్యులకు ‘మెడికవర్‌’ హాస్పటల్స్‌చే ఫ్రీ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌

health chekup

“తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం” అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్‌, దర్శకుల సంఘం జనరల్‌ సెక్రటరీ.. వి.యన్‌ ఆదిత్య, ట్రెజరర్‌.. భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్‌’ హాస్పటల్స్‌చే తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌కు ఫ్రీ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్‌ మాదాల రవి, మెడికోవర్‌ క్లస్టర్‌ హెడ్‌ డాక్టర్‌ దుర్గేష్‌ శివ (మెడికోవర్‌ క్లస్టర్‌ హెడ్‌), డాక్టర్‌ రిచా నిరాల (మెడికోవర్‌ సెంట్రల్‌ హెడ్‌), సంతోష్‌ శుక్లా (ఏ.జి.యమ్‌ మార్కెటింగ్‌ హెడ్‌), మరియు ” నాంది” డైరెక్టర్ విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి, వీరశంకర్‌, చంద్రమహేష్, సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత.. సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల…