శుభశ్రీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Golden chance for Subhasree!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్‌ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన అంటే, సాక్షాత్తూ పవన్‌ కళ్యాణ్‌ పక్కన అదీ ‘ఓజి’ సినిమాలో చేస్తోంది. ఇది ఆమె సాంఫీుక మాధ్యమం ద్వారా ప్రకటించింది. ‘ఓజి’ దర్శకుడు సుజీత్‌తో ఒక ఫోటో పెట్టి, ‘ఓజి’ పోస్టర్‌ కూడా షేర్‌ చేసి, తాను పవన్‌ కళ్యాణ్‌ పక్కన చేస్తున్నా అని చెప్పింది. ఆమె పవన్‌…