Gear Up for a Spy Action Extravaganza! Akhil Akkineni’s “Agent” Premieres Digitally on Sony LIV from March 14!

Gear Up for a Spy Action Extravaganza! Akhil Akkineni's "Agent" Premieres Digitally on Sony LIV from March 14!

The wait is over! Akhil Akkineni’s high-octane action thriller Agent is ready for its worldwide digital premiere on March 14. Directed by Surender Reddy, this engaging spy thriller stars Sakshi Vaidya as the female lead, iconic actor Mammootty in a pivotal role and Bollywood actor Dino Morea as the antagonist. Agent showcases the story of ambitious RAW agent Rickey (Akhil Akkineni), assigned an important mission by RAW chief Colonel Mahadev, aka The Devil (Mammootty). Rickey goes undercover as a beginner to catch former RAW agent Dharma, aka GOD (Dino Morea),…

సోనీ లివ్‌లో మార్చి 14 నుంచి అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ‘ఏజెంట్’ మూవీ స్ట్రీమింగ్

Gear Up for a Spy Action Extravaganza! Akhil Akkineni's "Agent" Premieres Digitally on Sony LIV from March 14!

గూఢ‌చారి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను అభిమానించే ప్రేక్ష‌కులు ఇప్పుడు హై యాక్ష‌న్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవ‌టానికి సిద్ధంకండి. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ‘ఏజెంట్’ మూవీ సోనీ లివ్‌లో ఉత్కంఠ‌ను పెంచే ఈ స్పై థ్రిల్ల‌ర్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రికీ అనే టాలెంటెడ్‌ రా ఏజెంట్‌కు ఓ క్లిష్ట‌మైన మిష‌న్‌ను పూర్తి చేయాల్సిన బాధ్య‌త‌ను అప్ప‌గిస్తారు. ది డెవిల్ అనే పిల‌వ‌బ‌డే రా చీఫ్ క‌ల్న‌ల్ మ‌హాదేవ్ ఈ ప‌నిని రికీకి అప్ప‌గిస్తాడు. ఈ క్ర‌మంలో రికీ ర‌హస్యంగా ఈ ప‌నిని పూర్తి చేసే ప‌నిలో ఉంటాడు. మ‌రో వైపు ధ‌ర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భార‌తదేశాన్ని నాశ‌నం చేయ‌టానికి ప‌థ‌కం వేస్తాడు. మిష‌న్ అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. దీంతో ఏం జ‌రుగుతుందో…