దిల్ రాజుతో ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ భేటీ..

'Film Critics Association' meets with Dil Raju..

* డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు సన్నాహాలు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ కొత్త కార్యవర్గంతో కొలువుదీరడం తెలిసిందే. అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచేలా ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తూ… త్వరలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం… ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది!! తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తున్న ‘గద్దర్ అవార్డ్స్’ వేడుకను ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహించడంలో… టి.ఎఫ్.డి.సి. చైర్మన్ హోదాలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజును ఈ సందర్భంగా అభినందించింది. సోలోగా హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో తను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను కార్యవర్గ…