ప్రతి సీన్‌ను ఆస్వాదిస్తున్నా : విశాల్‌

Enjoying every scene : Vishal

మార్క్‌ ఆంటోనీ సూపర్‌ హిట్‌ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు విశాల్‌. సినిమా సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌విూదున్న ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రస్తుతం విశాల్‌ 34తో బిజీగా ఉన్నాడు. మేకర్స్‌ ఇప్పటికే విశాల్‌ 34 అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేయగా.. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్‌ ఉన్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో జోష్‌ నింపుతోంది విశాల్‌ టీం. చివరి షాట్‌.. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్‌ డైరెక్షన్‌లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయడం జరిగింది. టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ త్వరలోనే.. అంటూ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్‌ చేశాడు విశాల్‌. మొత్తానికి ఒకేసారి షూటింగ్‌తోపాటు టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ న్యూస్‌ షేర్‌…