క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో పేరుగాంచారు దర్శకుడు కె దశరధ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంతోషం’ సినిమా తెలుగులో అత్యుత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. దశరధ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌కు ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథని రాశారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయగా, థీమ్ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ…
Tag: DY Chowdary’s Love You Ram
VV Vinayak Launched First Look & Theme Video Of K Dasaradh, DY Chowdary’s Love You Ram
Director K Dasaradh is known for making classic family entertainers and his Santosham will remain to be one of the best family entertainers in Telugu. Dasaradh wrote the story for his maiden production venture titled as Love You Ram. DY Chowdary who is directing the movie is also producing it, alongside K Dasaradh under Mana Entertainments and Sri Chakra Films banners. Rohit Behal is playing the lead role, while Aparna Janardhanan is the leading lady. Today, the makers began the promotions by launching the first look and a video depicting…