సూపర్ స్టార్ మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’ అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అడివి శేష్ సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే…

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam. The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam. Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan…