దళపతి విజయ్ ‘వారసుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu/Vaarasudu Theatrical Trailer Unveiled

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వారసుడు నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘వారసుడు’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వారసుడు’ థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ”ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా” అని జయసుధ వాయిస్…

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu/Vaarasudu Theatrical Trailer Unveiled

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu/Vaarasudu Theatrical Trailer Unveiled

Thalapathy Vijay has done a perfect family entertainer after a long time and the movie Varisu/Vaarasudu directed by Vamshi Paidipally and produced on a massive scale by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema is scheduled for Pongal release. The makers today unveiled the theatrical trailer of the movie that reveals the plot of the film. It tells the story of a joint family headed by father Sarathkumar who has three sons. But he doesn’t mention anything…