దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు ‘వారసుడు’ కు క్లీన్ యు సర్టిఫికేట్

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, […]