Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda’s success

Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda's success

‘Masooda’ was released on November 18. For Swadharm Entertainment, this is the third hit in a row. ‘Malli Raava’ and ‘Agent Sai Srinivas Athreya’ were hit movies for producer Rahul Yadav Nakka. On Monday, the film’s core team interacted with the media. Producer Dil Raju, who backed ‘Masooda’ on Sri Venkateswara Creations, shared his insights on the occasion. Dil Raju said, “After I was shown the 160-minute-long movie, I told Rahul to trim the film. But he refused to do. Such was his confidence in ‘Masooda’. Left to me, I…

హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

Dil Raju congratulates hat-trick producer Rahul Yadav Nakka after Masooda's success

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో…