మెగాస్టార్‌ చిరంజీవి (156) హీరోగా నటిస్తున్న 156వ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంగళవారం పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ఈ […]