ప్రఖ్యాత మెన్, ఉమెన్ పారిస్ బ్రాండ్ సెలూన్ మారియో క్లెయిర్ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్క (సింగర్ మధు) అతిథులుగా పాల్గొని సందడి చేశారు. వారంతా మాట్లాడుతూ– ‘స్వర్ణ’ మా అందరితో పాటు నటిగా అనేక టీవి సీరియల్స్‌లో రాణిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము స్వర్ణ పెట్టిన ఈ అత్యాధునిక సెలూన్‌లో రకారకాల సర్వీసులు ఆల్రెడీ తీసుకున్నాం. సర్వీసెస్ అన్నీ కూడా ఎంతో బావున్నాయి’’ అన్నారు. ఆధునిక ఫ్యాషన్, అందానికి ఫ్రెంచ్ స్టైల్‌ను మోడల్ గా చెబుతుంటారు. అలాంటి ఫ్రెంచ్ బ్యూటీని నగరవాసులు కూడా మారియో క్లెయిర్ ద్వారా పొందవచ్చని నిర్వాహకురాలు స్వర్ణ తెలిపారు. నార్సింగి మారియో క్లెయిర్ సెలూన్ లో క్రియేటివ్ హెయిర్ మేకోవర్, బ్రైడల్ ప్యాకేజెస్, గ్లోబల్ కలర్,…