Bhamakalapam2 movie review : వినోదాన్ని పంచిన “భామా కలాపం 2′

Bhamakalapam2 movie review :

(చిత్రం : భామా కలాపం 2, విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024, రేటింగ్: 3/5, నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు, ఛాయాగ్రహణం: దీపక్ యారగెరా, కథ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాతలు: బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర, దర్శకత్వం: అభిమన్యు తడిమేటి, ఓటీటీ ప్లాట్‌ఫాం: ఆహా). హాట్ బ్యూటీ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ:…