‘సర’లో డిఫరెంట్ షేడ్స్ తో ఆకట్టుకోబోతున్న అందాల తార సౌమ్య మీనన్ !

Beautiful star Soumya Menon is going to impress with different shades in 'Sara'!

యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌ళ్లు.. ఎవ‌రినైనా ఆకట్టుకునే స్మైల్.. గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువ‌చ్చిన హీరోయిన్.. సౌమ్య మీనన్ (sowmya menon ). అప్పటికే హీరోయిన్, కానీ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి తన ప‌క్కన యాక్ట్ చేయాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ అందాల సుంద‌రి. ఈ రోజు కేరళ కుట్టి బ‌ర్త్ డే. సర్కారివారిపాట’ సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘సర’ (SARA)లో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్తూ, ఈ మూవీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో…