సంక్రాంతికి జనవరి 15న విడుదలవుతున్న అశోక్ గల్లా ‘హీరో’

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగుపెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై […]