కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ ఫోటోలు !

Anasuya's photos of the boy losing his mind!

అనసూయ భరద్వాజ్ ఏమి చేసినా వైరల్‌ అవుతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడినా లేక ఫోటో ఏదైనా పెట్టినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె తాజాగా తన ఫోటోలు అభిమానుల కోసం తన సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు, అవి వైరల్‌ అవుతూ వున్నాయి. అనసూయ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ఫోటో పెట్టినా వైరల్‌ అవుతూనే ఉంటుంది. అందులోకి కొంచెం అందంగా, గ్లామర్‌ గా వుండే ఫోటోలు పెడితే ఇంకా చెప్పనక్కరలేదు, అవి ఇంకా వైరల్‌ అవుతాయి. కొన్ని రోజుల క్రితం అనసూయ ఒక బ్యూటీ సలోన్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ సలోన్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఫోటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనసూయ తన ఫోటోలు కూడా కొన్ని తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అవి కూడా ఇప్పుడు…