The film features Allu Sirish, Anu Emmanuel in the lead roles – Hyderabad, 2nd December: Emotions strengthen at the moment and can change at any time. While we live in the era of ease of access and convenience, relationships today are more complicated than ever. Highlight such complexities of modern-day relationships in rom-com format; aha, the 100% local OTT platform is all set to strengthen its robust catalogue of films with the World Digital Premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December 2022. The movie produced by GA2 Pictures and Shri…
Tag: aha to stream world digital premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December
‘ఆహా’లో డిసెంబర్ 9న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’
‘ఆహా’ 100% తెలుగు లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను, ఒరిజినల్స్‌ను, టాక్ షోస్, వెబ్ సిరీస్‌లను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మరో సూపర్ హిట్ మూవీ చేసింది. అదే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. జీఏ 2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ రూపొందించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భావోద్వేగాలనేవి ప్రస్తుతానికి బలంగానే ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఏ సమయంలోనైనా అవి మారే అవకాశాలున్నాయి. మనం మనకు అన్ని అదుబాటులో ఉంటున్నాయి. అయితే మనుషుల మధ్య ఉండే బంధాలనేవి చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలోని అలాంటి…