అబ్బాస్‌ రీఎంట్రీ..

Abbas's reentry..

అప్పట్లో నటుడు అబ్బాస్‌ ఓ ట్రెండ్‌ సెటర్‌. ఆయన హెయిర్‌ స్టయిల్ కూ ప్రత్యేక అభిమానగణం ఉండేది. విశేష గుర్తింపు పొందిన ఈ నటుడు దాదాపు 11 ఏళ్లు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు ‘హ్యాపీరాజ్‌’ తో రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకాలం ఎక్కడున్నారు? ఏం చేశారు? ‘కాదల్‌ దేశం’ (ప్రేమదేశం)తో తొలి పరిచయంలోనే అబ్బాస్‌కు ఊహించనంత క్రేజ్‌ వచ్చింది. అలా 2007 వరకు వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆ తర్వాత చిత్రాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2008 నుంచి 2014 వరకు ఏడాదికి ఒకట్రెండు ఉండేవి. 2015లో కేవలం ఒక్క సినిమా ‘పచక్కళ్లమ్‌’ (మలయాళం)లో నటించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ ఓ సంస్థలో బిజినెస్‌ అనలిస్ట్‌గా పని చేసి.. ఇటీవల భారత్‌కు తిరిగొచ్చారు. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘19…