ఆగస్టు 25న ఆది పినిశెట్టి, హన్సిక మోత్వానిల ‘పార్ట్‌నర్’ విడుదల

Aadi Pinishetti and Hansika Motwani's 'Partner' Releases on August 25

ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘పార్ట్‌నర్’. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ‘హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘పార్ట్‌నర్’ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?” అన్నారు ఫన్…