31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ

31st Mines Environment & Mineral Conservation Week Concludes with Valedictory Ceremony

హైదరాబాద్: శంకర్‌పల్లి రోడ్‌లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తాండూరుకు చెందిన ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్ అనుబంధ సంస్థ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నాగ్‌పూర్‌లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గనుల చీఫ్ కంట్రోలర్ డా. వై.జి. కాలే, దక్షిణ మండల గనుల కంట్రోలర్ శ్రీ శైలేంద్ర కుమార్, ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) సీఈఓ & నామినేటెడ్ ఓనర్ శ్రీ సుకురు రామారావు, ఏవీపీ మైన్స్ & జియాలజీ శ్రీ భాను ప్రకాష్ భట్‌నాగర్,…

31st Mines Environment & Mineral Conservation Week Concludes with Valedictory Ceremony

31st Mines Environment & Mineral Conservation Week Concludes with Valedictory Ceremony

Hyderabad: The valedictory ceremony of the 31st Mines Environment & Mineral Conservation Week was held grandly at Janwada on Shankarpally Road. M/s Penna Cement Industries Limited, Tandur (an Adani Cement subsidiary), hosted the event. On this occasion, awards were presented to the best-performing mining companies. The event was graced by Shri Pankaj Kulshreshtha, Controller General, Indian Bureau of Mines, Nagpur as the Chief Guest. Dr. Y. G. Kale, Chief Controller of Mines, and Shri Shailendra Kumar, Controller of Mines – South Zone, Shri Sukuru Ramarao – CEO & Nominated Owner…