’18 పేజిస్’ క్లైమాక్స్ మాత్రం అలా గుర్తుండిపోతుంది : దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు […]