యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా […]