కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి కొడుకు అయిన‌ప్పటినీ త‌న‌దైన రూట్‌ను ఏర్ప‌రుచుకుంటూ ముందుకు వెళుతున్నారు శ్రీసింహ‌. మత్తు వదలరా, […]