తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా ‘కీడా కోలా’ టీజర్ విడుదల

తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా 'కీడా కోలా' టీజర్ విడుదల

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ ‘కీడా కోలా’ టీజర్ విడుదలైంది. మేకర్స్ గతంలో హ్యుమరస్ పోస్టర్ల ద్వారా సినిమాలోని 8 ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఒక కోలా బాటిల్‌ లో ఎదో కదులుతూ వుంటుంది. అది ఏంటని బ్రహ్మానందం అడిగితే? చైతన్యరావు ద్రాక్ష అని చెబుతాడు. ఇద్దరి మధ్య సెటైరికల్ పంచ్‌లతో టీజర్‌ హిలేరియస్ గా మొదలౌతుంది. తర్వాత గ్యాంగ్ ఆఫ్ మిస్‌ఫిట్స్ యాక్షన్ లోకి దిగడం ఇంకా ఆసక్తికరంగా వుంది. టీజర్ సినిమాలోని పాత్రలు, వారి వరల్డ్ ని పరిచయం చేసింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంటూ తర్వాత వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ పై క్యురియాసిటీని పెంచింది. టీజర్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్‌ లోకల్ డాన్‌గా కనిపించడం సర్…