‘బాలుగాడి లవ్ స్టోరీ’ టీజర్,మోషన్ పోస్టర్ విడుదల

'బాలుగాడి లవ్ స్టోరీ' టీజర్,మోషన్ పోస్టర్ విడుదల

ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలుగాడి లవ్ స్టోరీ”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ముందుగా విడియో బైట్ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేసిన చిత్ర టీజర్ ను పాత్రికేయ మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. టీజర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర గారు చిత్ర మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఈ…