పాజిటివ్‌ టాక్‌తో  సక్సెస్‌ఫుల్‌గా ‘రివెంజ్‌’ పరుగు!

పాజిటివ్‌ టాక్‌తో  సక్సెస్‌ఫుల్‌గా ‘రివెంజ్‌’ పరుగు

ఆది అక్షర ఎంటర్టైన్‌ మెంట్స్‌ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్‌’. నేహదేశ్‌ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సందర్భముగా ఈ రోజు ఫిలింఛాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి మాట్లాడుతూ…‘‘ ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తును ప్రమోషన్‌ చేసి భారతీయులు ఉన్న ప్రతీచోట పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేయాలి. దానికోసం ఆన్‌లైన్‌ , డిజిటల్‌ ప్రమోషన్స్‌ పై దృష్టి పెట్టాలి. ఇక రివెంజ్‌ సినిమా విషయానికొస్తే..బాబు పెదపూడి సినిమా పై పాషన్‌తో అమెరికా నుండి…