‘సామజవరగమనా ‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ..

నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ..

‘సామజవరగమనా’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ విష్ణు ఇంతవరకూ చేయని జోనర్. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం లా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్. సామజవరగమనా సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. ఇందులో గ్రాండ్ విజువల్స్, మంచి ఫన్, పాటలతో పాటు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. ‘ఊరు పేరు భైరవకోన’ జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజేష్ దండా. సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమనా చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర…