నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా : నేచురల్ స్టార్ నాని

నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా : నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌ లోని త్రిడెంట్‌ హోటల్‌ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, వి కేర్‌ అనే ఆర్గనైజేషన్‌ కు నాకు రిలేషన్‌…