టాలీవుడ్ కి సరికొత్త విలన్ ప్రీత్ షేర్ గిల్!

టాలీవుడ్ కి సరికొత్త విలన్ ప్రీత్ షేర్ గిల్!

సినిమా పరిధి ఇప్పుడు బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా.. ఇప్పుడు ఇండియన్ సినిమాగా ఎదిగింది. దీంతో పలు భాషల నటీనటులు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ కోవలో తెలుగు సినిమాల్లో నటుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు పంజాబీ పోరడు ప్రీత్ షేర్ గిల్. పంజాబ్ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్ లో ఎంఏ పట్టా పుచ్చుకున్న ప్రీత్ షేర్ గిల్ – వార్నింగ్, ఎక్కో మీక్కే, నిడర్, ఖిడారి అనే నాలుగు పంజాబీ సినిమాల్లో యంగ్ విలన్ పాత్రలలో నటించాడు. అంతేకాక రంగస్థలం మీద 25 పంజాబీ నాటికలు, నాటకాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సంపాదించిన.. ఈ చండీఘడ్…