అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా.. డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసి సపోర్ట్ అందించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌గారికి థాంక్స్. ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. సాధారణంగా మన సెల్…
