జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో నిర్మించిన జీరో బ‌డ్జెట్ మూవీ ‘గండ’

జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో నిర్మించిన జీరో బ‌డ్జెట్ మూవీ 'గండ'

సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్య‌వ‌హారం.  అలాంటిది జీరో బ‌డ్జెట్ తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య ఓ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ ఈజీ మూవీస్ బేన‌ర్ పై `గండ` అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.  జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ స్ఫూర్తితో జీరో బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించా అంటున్నారు ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్త‌ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. GANDA MOVIE PRESS MEET ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత  శివశ‌క్తి ద‌త్త మాట్లాడుతూ…“ వార‌ణాశి సూర్య చేస్తోన్న‌జీరో బ‌డ్జెట్ చిత్రం గురించి విని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను…ఆ త‌ర్వాత‌ ఆనందించాను. ఈ సినిమా స‌క్సెస్…