కొండాపూర్ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరకీ సరసమైన ధరలోనే ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్ వేర్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఇలా అన్ని రకాల వస్తువులు ఒకే షాప్ లో దొరికే విధంగా షాప్ పెట్టాలనే ఆలోచనకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా కొండాపూర్ లోని హోండా షో రూమ్ ఎదురుగా “డికాజో ఫ్రాంచైజ్ స్టోర్” ను బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ , బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్ లు ముఖ్య అతిధులుగా వచ్చి ఈ షాప్ ను ఘనంగా ప్రారంభించడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమానికి సూపర్ మోడల్ ప్రియాంక పింకీ, మోడల్ యాక్ట్రెస్ ఫరీదా యూసఫ్, యాక్టర్ యూట్యూబర్ స్వాతి మండల్, మోడల్ యాక్ట్రెస్ ఇభాఖాన్, యాక్టర్, మోడల్ మోనా గుజరాతి, ఫ్యాషన్ మోడల్ ముస్ఖాన్ జివాని, గోల్డెన్ హైదరాబాదిజ్ అబ్దుల్ రజాక్, కామెడీ…
