కింగ్ నాగార్జున విడుదల చేసిన ‘లవ్ యూ రామ్’ మనసు మాట వినదే పాట!

కింగ్ నాగార్జున విడుదల చేసిన 'లవ్ యూ రామ్' మనసు మాట వినదే పాట!

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాట కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మనసు మాట వినదే’ పాటని కింగ్ నాగార్జున లాంచ్ చేశారు.కె వేద ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేయగా.. దివ్య మాలిక శ్రావ్యంగా అలపించారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అందంగా వుంది. సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి…