ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తూ.. శివ కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అండర్ ప్రోడక్షన్ లో ఉన్న ఈ సినిమా పేరు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ అయితే చాలా కొత్తగా ఉండీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా ఈ పోస్టర్లో క్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరిలో ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్…
