Sony Pictures Entertainment India To Release ‘Spider-Man: No Way Home’ In English, Hindi, Tamil and Telugu Languages

Sony Pictures Entertainment India To Release ‘Spider-Man: No Way Home’ In English, Hindi, Tamil and Telugu Languages

With just a few days until the release of Marvel’s Spider-Man: No Way Home, the hype around the movie is on an all-time high. The film is Spider-Man/Peter Parker’s third solo adventure.Spider-Man: No Way Home will release on December 16 in India and the next day across the world. Sony Pictures Entertainment India will release the film in English, Hindi, Tamil and Telugu languages.Directed by Jon Watts, the film also stars Zendaya, Benedict Cumberbatch, Jacob Batalon, Jon Favreau, Marisa Tomei, J. B. Smoove, Benedict Wong, Jamie Foxx, Alfred Molina, Willem…

Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st

Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st

Handsome Hunk Rana Daggubati signed several multi-lingual films, post Baahubali and one amongst them is 1945. The period drama directed by Sathyasiva is now all set for theatrical release. C Kalyan has produced this high budget entertainer under his CK Entertainments Pvt Ltd.As announced by the makers, 1945 will arrive in theatres on December 31st, this year. The announcement poster sees Rana with Union Jack (the National Flag of British) in fire. He is playing the role of a freedom fighter in the movie.The film’s story is set in the…

ఫిబ్ర‌వ‌రి 24న కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ‌’ విడుద‌ల‌

Vikranth rona || Telugu Movie

క‌న్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ‌. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన ఈ త్రీ డీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర‌స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తో, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా 3 డీ…

ప్రతి అన్నా- చెల్లెలు తప్పక చూడవలసిన చిత్రం # BRO

# BRO మూవీ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర ,అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ , నటీనటులు గా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో JJR రవిచంద్ నిర్మించిన చిత్రం “#BRO”. సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ టాక్ తో ప్రేక్షాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత చడవలవాడ శ్రీనివాసరావుగారు,టి.యఫ్.పి.సి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమక్షంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపు కున్నారు.ఈ సందర్భంగా..ప్రముఖ నిర్మాత చడవలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సొసైటీ కు గుర్తుండే మంచి సినిమా తీశారు.అన్న, చెలెల్ల అనుబంధం గురుంచి చక్కటి మూవీ…

మార్చి 25న రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల

Mass Maharaja Ravi Teja’s Ramarao On Duty Releasing On March 25, 2022

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25, 2022న ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ…

Mass Maharaja Ravi Teja’s Ramarao On Duty Releasing On March 25, 2022

Mass Maharaja Ravi Teja’s Ramarao On Duty Releasing On March 25, 2022

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is nearing completion. Currently, an action sequence is being shot in Ramoji Film City, Hyderabad.Today, the makers have announced release date of Ramarao On Duty. The film will be hitting the big screens on March 25, 2022. Summer season actually begins with last week of March and in that case Ramarao On Duty begins the summer race in 2022. Dressed in red shirt and black…

ఘనంగా ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ వేడుక

I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers: icon star Allu Arjun

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ కరోనా వల్ల సినిమా ఇండస్ర్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ సీజన్‌ ఇండస్ర్టీకి చాలా ముఖ్యం. థియేటర్లు తెరచుకున్నాయి. అన్ని ఇండస్ర్టీల్లోనూ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు సినిమాహాళ్లకు వస్తున్నారు. ఇదే పాజిటివిటీతో ముందుకెళ్లాలి. తెలుగులో ‘వరుడు కావలెను’, తమిళంలో ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగి 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నీ మంచి విజయం సాధించాలి. అలాగే డిసెంబర్‌ 17న ‘పుష్ప’తో…

కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ కచ్చితంగా విజయం సాధిస్తుంది: ట్రైలర్ విడుదల వేడుకలో లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు

back dore movie

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.తాజాగా “బ్యాక్ డోర్” చిత్రం ట్రైలర్ లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసి ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ… “బ్యాక్ డోర్” టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్” అన్నారు. లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల…