ఐకాన్ స్టార్ నటనకి ప్రశంసల వెల్లువ!?

Allu Arjun the Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప ది రైజ్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే… ఈ సినిమాలో ఐకాన్ స్టార్ నటనకి ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే సినిమా పరంగా కాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ నటనకి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ చేసిన నటన వీరలెవెల్లో ఉందంటున్నారు. మరి అల్లు అర్జున్ నటనపై ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో తన ఆనందంతో బన్నీని ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఒక హైపర్…

Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Launched

Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Launched

Hero Sudheer Babu who lined up some interesting projects will be doing one of the most challenging roles in his 15th film to be directed by Harshavardhan Narayan Das K Narang and Puskur Ram Mohan Rao will together produce the movie on Sree Venkateswara Cinemas LLP as Production No 5, while Sonali Narang and Srishti present it. Harshavardhan has prepared a different subject to present Sudheer Babu in a never seen before role. Billed to be an action entertainer with an innovative concept, the film has been launched today with…

`WWW ‘ will definitely be a fantastic film – MP Raghu Rama Krishna Raju

`WWW ' will definitely be a fantastic film - MP Raghu Rama Krishna Raju

Suresh Productions Presents, Popular Cinematographer KV Guhan upcoming directorial is ‘WWW’(who, where, why). Adith Arun and Shivani Rajashekar are playing the lead roles for this first computer screen-based film. Dr. Ravi Prasad Raju Datla is producing this film under Ramantra Creations banner. The pre-release event of this film was held in Hyderabad. YSRCP MP Raghu Rama Krishna Raju, Dr. Rajasekhar, Jeevitha Rajasekhar attended as chief Guests. On this occasion, MP Raghu Rama Krishna Raju Launched Ramantra Creations Banner Logo. MP Raghu Rama Krishna Raju said: Dr. Ravi Prasad Raju Datla…

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Inti-Number-13 || Telugu Movie Still

హార‌ర్ చిత్రాల్లో ఓ డిఫ‌రెంట్ ట్రెండ్‌ని క్రియేట్ చేసిన సినిమా ‘కాలింగ్‌ బెల్‌’. ఈ చిత్ర విజ‌యం అందించిన స్పూర్తితో త‌న రెండో సినిమాగా ‘రాక్షసి’ చిత్రాన్ని తెర‌కెక్కించారు యువ ద‌ర్శ‌కుడు ప‌న్నారాయ‌ల్‌. ఈ సినిమా కూడా విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో రూపొందిన సినిమాగా పేరు తెచ్చుకుంది. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా స్పాన్ బాగా పెరిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి తెలుగు సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని త‌న మూడో ప్ర‌య‌త్నంగా ఒక కొత్త పాయింట్‌తో ప‌న్నా రాయ‌ల్ రూపొందించిన సినిమా ‘ఇంటి నెం.13’. త‌న గ‌త రెండు సినిమాల కంటే స్క్రిప్ట్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా, బ‌డ్జెట్ ప‌రంగా ఎన్నో రెట్లు గొప్ప‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు ప‌న్నా రాయ‌ల్‌. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా…

జీవీకే ద‌ర్శ‌క‌త్వంలో `డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది` ప్రారంభం

Damit-Devid-rajuki-pellaipoindhi

`మ‌ణిశంక‌ర్` ఫేమ్ జి. వెంక‌ట్‌ కృష్ణ‌న్(జీవికే) ద‌ర్శ‌క‌త్వంలో షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఓ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోంది. డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది..అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ అద్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, ఉపాద్య‌క్షుడు నెహ్రు, హీరో శివ కంఠ‌మ‌నేని, పెళ్లి సంద‌D ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి, ద‌ర్శ‌కుడు మ‌ల్లికార్జున్, నిర్మాత ఆచార్య శ్రీ‌నివాస్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ – “మా నిర్మాత‌లు సినిమా మీద ప్యాష‌న్‌తో ఒక మంచి ప్ర‌య‌త్నంలో భాగంగా షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌ను స్థాపించారు. అందులో మొద‌ట‌గా `డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది ` చిత్రాన్ని కిర‌ణ్ కుమార్ గుడిప‌ల్లి,…

‘మానస్ రాక్ స్టార్’ పోస్టర్ విడుదల

maanas-rock-star

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అనంతరం నటుడిగా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న చిత్రాల్లో నటించి అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని మెప్పించి టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. అతను మాట్లాడే విధానం… ఫిజికల్ టాస్కుల్లో అతను చూపించే ఉత్సాహం అందరినీ ఆకర్షించాయి.తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పట్ల అతను చూపించిన కేరింగ్ కు, అతని మెచ్యూర్డ్ థింకింగ్ కు యువత మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా మానస్ కు ఆకర్షితులైపోయారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకి ఆయన స్టైల్లోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉండడంతో పవన్ అభిమానులు సైతం మానస్ కు మద్దతిస్తూ అతను…

‘శ్యామ్ సింగ‌రాయ్’ నాకు ఇచ్చిన ఫీలింగ్‌ అదే : వరంగల్‌ రాయల్ ఈవెంట్లో నాని

Natural Star Nani’s Shyam Singha Roy Trailer Launched

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మంగళ వారం నాడు వరంగల్‌లో ఏర్పాటు చేసిన శ్యామ్ సింగ‌రాయ్ రాయల్ ఈవెంట్లో… కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం…

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Song Shoot From Tomorrow

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Song Shoot From Tomorrow

Mass Maharaja Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi produced by Satyanarayana Koneru is in last phase of production. Meenakshi Chaudhary and Dimple Hayathi are the heroines opposite Ravi Teja in the movie. The team will begin shooting a song from tomorrow on Ravi Teja and Meenakshi Chaudhary in a huge set erected by art director Gandhi Nandikudkar in Annapurna 7 Acres, Hyderabad. Choreographer Sekhar Master will supervise the song. There is another song pending for shoot, and with that entire shooting part will be wrapped up by…

Sridevi’s niece, legendary actor’s grandson sizzle in music video ‘Yadhalo Mounam’

Sridevi's niece, legendary actor's grandson sizzle in music video 'Yadhalo Mounam'

Sometimes, some music videos can outshine mainstream songs by miles. ‘Yadhalo Mounam’ is an example of an independent song making waves. The aesthetically shot and exquisitely composed song is part of a raw film titled ‘When The Music Changes’ (streaming on iTunes and Aditya Music). Directed by Lakshmi Devy, who has won laurels as a talented filmmaker, the music video has come out in Telugu and Tamil. What is striking is that the song features Shirisha, who is Sridevi’s niece, and Darshan Ganesan (better known as the grandson of the…

జీ5 నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘గాలివాన‌’

BBC, NorthStar Entertainment join hands for ZEE5 Original The promising Original is titled 'Gaalivaana

‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క జాన‌ర్‌కు ప‌రిమితం కాకుండా… అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ఇటీవలి కాలంలో డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను విడుదల చేసింది. ప్రజల్ని చైతన్యపరిచే కథతో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబ నేపథ్యంతో జీ 5 విడుదల చేసిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ తండ్రీకొడుకుల అనుబంధాన్ని, కుటంబ బంధాలను ఆవిష్కరించి అశేష ప్రజాదరణను పొందింది. ఇప్పుడు మరో కొత్త ఒరిజినల్ సిరీస్ నిర్మాణానికి ‘జీ 5’ శ్రీకారం చుట్టింది. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో…