Samantha’s Yashoda movie Pivotal Second Schedule Begins!

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala's groovy dance number Tillu Anna DJ Pedithe

Samantha’s exciting next, a new-gen bilingual thriller ‘Yashodha’ directed by Talented Director Duo Hari – Harish heads to the second schedule of shoot. With the stellar cast like Varalaxmi Sarathkumar & Unni Mukundan onboard, Senior producer Sivalenka Krishna Prasad is producing it under the prestigious Sridevi Movies banner. While the team has wrapped up the first schedule and commenced the next schedule at a brisk pace, maker Sivalenka Prasad says “We’re very much excited about this project & so making it at an uncompromised production value. As of now, the…

ఐదు భాషల్లో 21న ‘వర్మ’ ఆగమనం!

Aagamana Movie Still

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం “వర్మ” (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ , సుపూర్ణ మలాకర్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. తొలుత ఈ చిత్రానికి ‘సైకో వర్మ” అనే టైటిల్ పెట్టాం. కానీ సైకో అనే పదానికి సెన్సార్ అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ పదాన్ని టైటిల్ లో తీసివేశామని నిర్మాత నట్టి కరుణ వివరించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్…

Angry star Rajasekhar’s ‘Shekar’ first single ‘Love Gante Mogindanta..’ is released

Angry star Rajasekhar's 'Shekar' first single "Love Gante Mogindanta" is released

Angry star Rajasekhar’s 91st Movie ‘Shekar’ is being directed by Jeevita Rajasekhar. This Movie has been Presented by Vankayalapathy Murali Krishna. Under the Banners of Pegasus Cine Corp, Taurus Cine Corp, Sudhakar Impex IPL, Tripura Creations Beeram Sudhakar Reddy, Shivani Rajasekhar, Shivatmika Rajasekhar and Venkata Srinivas Boggaram are producing this Prestigious Film. The first single of the film “Love Gante Mogindanta” is released on Wednesday (January 5) through Aditya Music. The song begins with the voiceover “Orei Nee Love Story Cheppura”. With the Music sensation Anoop Rubens catchy Tune, Chandrabose’s…

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner offers a perfect New Year treat unleashing zeroth look poster. Nani sports an atypical and funny look, as he wore a red shirt and panche in the poster. The star sported a pair of black tan lace up shoes to complete the look. Nani looks jubilant, as he leans on a luggage bag to relax. We can observe an image of Lord Hanuma on the luggage bag. As we saw in the…

హీరో సుధీర్ బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఫస్ట్ లుక్ విడుదల

hero Sudheerbabu movie aa ammai gurinchi meeku cheppali firstlook relesed

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా.. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ…కొత్త ఏడాదిలో ఫస్ట్ డే మనమంతా కలవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఉప్పెన సినిమా ద్వారా చెప్పాం. ఆ అమ్మాయి మంచి నటి అని మాకు తెలుసు.…

సంక్రాంతికి థియేట‌ర్స్‌లో ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ సంద‌డి

Rowdy boys movie

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా… నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్‌’ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్‌, ప్రేమే ఆకాశ‌మైతే అనే పాట‌లు విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. అలాగే టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే…

Kalyaan Dhev, Puli Vasu, Rizwan Entertainment’s Super Machi To Release Worldwide On January 14th

Kalyaan Dhev, Puli Vasu, Rizwan Entertainment’s Super Machi To Release Worldwide On January 14th

Megastar Chiranjeevi’s son-in-law Kalyaan Dhev who ventured into films with Vijetha will next be seen in Super Machi. Rachita Ram plays the leading lady in the wholesome entertainer directed by Puli Vasu. The makers today announced to release the movie worldwide for Sankranthi on January 14th. The announcement poster sees the lead pair in super-stylish avatars. Both appear jubilant here in black outfits. The film’s teaser that was released for Diwali made good impression. Puli Vasu is directing the film touted to be a wholesome entertainer, while Rizwan is producing…

సిద్దు జొన్నలగడ్డ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల

DJ Tillu, produced by Sithara Entertainments, starring Siddhu Jonnalagadda, Neha Shetty, to storm theatres on January 14

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన…

సింగీతం శ్రీ‌నివాస‌రావు తీసిన ‘దిక్క‌ట్ర పార్వ‌తి’కి అరుదైన గౌర‌వం

Singeetham Srinivasarao

జనవరి 1న చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమా ప్రత్యేక ప్రదర్శన భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ‘దిక్కట్ర పార్వతి’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘దిక్కట్ర పార్వతి’కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్‌లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ…