# హైద్రాబాద్ మూవీస్ కి రాయితీలివ్వాలి!! -చిత్ర నిర్మాత రూపేష్ డి.గోహిల్ # ప్రఖ్యాత నిర్మాణ-పంపిణీ సంస్థ రాజశ్రీ ఫిల్మ్స్ ద్వారా విడుదల!! హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన వినోదం పంచేందుకు ఈనెల న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాన్ ఇండియా ఫిల్మ్ “ఫస్ గయే యారో”. “అబ్ ఆయేగీ కిస్కీ బారి?” ట్యాగ్ లైన్ తో ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ హిలేరియస్ హర్రర్ ఎంటర్టైనర్ కి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించగా… డెక్కన్ సూపర్ స్టార్ మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో హైదరాబాద్-ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన “ఫస్ గయే యారో”…
Category: VIDEOS
స్టూడియో గ్రీన్ బ్యానర్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం
నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా సోమవారంనాడు మాట్లాడుతూ, సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో…
కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘డెత్ గేమ్’ టీజర్ లాంచ్
శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “డెత్ గేమ్”.. కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు… అనంతరం కింగ్ నాగార్జున మాట్లాడుతూ : “డెత్ గేమ్” చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పారు… దర్శకుడు చేరన్ మాట్లాడుతూ : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు… హీరో అమర్ మాట్లాడుతూ : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు… బ్యానర్ :…
‘బంగార్రాజు’లో నాగ చైతన్యను చూసి సర్ ప్రైజ్ అవుతారు : నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే… -చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది. -సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య…
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks #DiviNunchi #Actress #DiviVadthya
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks #DiviNunchi #Actress #DiviVadthya
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks #DiviNunchi #Actress #DiviVadthya
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks 📸
Alluring Diva @DiviActor oozing up the glamour dose in her recent clicks 📸 #DiviNunchi #Actress #DiviVadthya
కన్నడ బాద్ షా కిచ్చాసుదీప్ 3 డీ మూవీ ‘విక్రాంత్ రోణ’కు OTT నుంచి ఫ్యాన్సీ ఆఫర్!
కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. పోస్టర్స్, గ్లింప్స్‌తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీ డీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ OTT సంస్థ ‘విక్రాంత్ రోణ’కు ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చాలా వరకు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ విక్రాంత్ రోణ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందట. ఏకంగా రూ.100 కోట్లు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ ‘విక్రాంత్ రోణ’ మేకర్స్ సింపుల్‌గా నో చెప్పేశారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో ‘విక్రాంత్ రోణ’ రూపొందుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్ రోణా మల్టిలింగ్వుల్…
‘బంగార్రాజు’ ఆల్బమ్ మా అంచనాలను అందుకుంది : సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున గారు ఒక పాటను ఆలపించారు. ఈ పాటలకు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు… 💐 నాగార్జున గారితో సినిమా చేయడం మీకు లక్కీనా. నాగ్ సార్‌కు లక్కీనా? 👍ఇది టీమ్ వర్క్. లక్ అనేది దైవ నిర్ణయం. నాగార్జున గారితో సినిమా చేయడం ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావరణం కలుగుతుంది. ఆయనతో నేనే కాదు ఎవరు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్రతీ టెక్నిషియన్ ఫీలింగ్ ఇదే.…
