కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ తో ఇంటర్వ్యూ విశేషాలు.. ఎఫ్.ఐ.ఆర్. ఏ తరహా సినిమా? యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమయింది అనేది కథ. మీకు మొదటి సినిమా విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించగలిగారు? విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను.…
Category: VIDEOS
నవ్విస్తూ… సినిమాపై ఆసక్తి కలిగించిన కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్
టాలెంట్ ఉన్నోళ్లకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్ ఉన్న కుర్రాడని కిరణ్ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్ పిసి524’. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ‘నీకు రేచీకటి…
మే 27న అడివి శేష్ ప్యాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ విడుదల
అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. సినిమాను సరైన సినిమా సమయంలో విడుదల చేస్తామని అడివి శేష్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వేసవి కానుకగా ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషలలో మే 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజన్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా…
Kiran Abbavaram’s ‘Sebastian P.C. 524’ is based on a novel concept
After debuting in ‘Raja Varu Rani Varu’, Kiran Abbavaram scored a blockbuster with ‘SR Kalyanamandapam’ in 2021. Kiran is now a hero with huge popularity among the Telugu audience. By choosing the right projects, he has become a busy actor. His upcoming movie, ‘Sebastian P.C. 524’, is a village-based story that is also about pure love. A comedy thriller, it is coming against the backdrop of a hero with night blindness. Written and directed by Balaji Sayyapureddy, the film is being produced by Siddha Reddy on Jyovitha Cinemas and presented…
‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..’ ఫిబ్రవరి 2న ‘పక్కా కమర్షియల్’ తొలి సింగిల్ విడుదల..
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ లో ఉంది. ఫిబ్రవరి 2 పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని…
రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’ నటుడు శశాంక్
ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’ చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వరగా వీక్షకులు మర్చిపోలేరు. టైటిల్ ‘లూజర్’ కావచ్చు. కానీ, రిజల్ట్ విషయంలో విన్నరే. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ అది. ‘జీ 5’లోనే ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే! ‘లూజర్ 2’ను ఇటీవల ప్రముఖ దర్శకులు రాజమౌళి చూశారు. ప్రశంసించారు. విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలు… అన్ని వర్గాల ప్రజలకు వినోదం అందిస్తున్న ఏకైక ఓటీటీ వేదిక ‘జీ 5’. ‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా…
Ravi Teja’s Birthday Poster From Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed
Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina joined forces for an out and out entertainer Dhamaka tat comes up with an interesting tagline of ‘Double Impact’. The film is being mounted on grand scale by People’s Media Factory and Abhishek Aggarwal Arts. TG Vishwa Prasad is producing the movie, while Vivek Kuchibhotla is the co-producer. Wishing Ravi Teja on his birthday, a new poster of the film is revealed. Dressed in striped shirt and black jeans, Ravi Teja looks ultra-stylish and jubilant in the poster. Going by his pose,…
’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఉంటుంది!
– టీజర్ లాంఛ్‌లో దర్శకుడు ‘గరుడవేగ’ అంజి అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు.…
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ ‘రంగ రంగ వైభవంగా’ టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతోన్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’.. టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదలయింది. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ గమనిస్తే యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి…
‘కొండా’ చిత్రం గురించి వర్మ ఏం చెబుతున్నారు?
కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్. ఇకపోతే ఆర్కే, భారతక్క : తెలంగాణలో ఒక్క సామెత ఉంది. ‘పొట్టోన్ని…
