The Telugu crime thriller The Suspect is all set for a grand worldwide release on March 21st. The film recently completed its censor formalities and features Rushi Kiran, Swetha, Rupa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, Mrinal, and others in key roles. Directed by Radhakrishna Garnepudi, the film is produced by Kiran Kumar under the Temple Town Talkies banner. The Suspect is a gripping crime thriller that revolves around an investigation and a murder mystery, bringing a fresh perspective to the genre. The makers have assured that the film will provide…
Category: FILM NEWS
“Manyam Dheerudu” on Amazon Prime
The film Manyam Dheerudu was released today on Amazon Prime. On this occasion, a success meet was held at the Alluri Sitarama Raju Public Library in Visakhapatnam, with MLA Ganta Srinivasa Rao as the chief guest. Produced under the RVV Movies banner, Manyam Dheerudu stars RVV Satyanarayana in the lead role. The film, which has already been released across the country and achieved success, is now available for streaming on Amazon Prime. MLA Ganta Srinivasa Rao, along with Writers’ Academy Chairman VV Ramanamurthy, inaugurated the event with a traditional lamp-lighting…
అమెజాన్ ప్రైమ్ లో ‘మన్యం ధీరుడు’
అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ పై ఆర్ వి వి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని…
సెన్సార్ పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్దమైన ‘ది సస్పెక్ట్ ‘
ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన మరియు ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు . ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్…
Court movie review : ‘కోర్ట్’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కోర్ట్’ డ్రామా!
‘కోర్ట్’ సినిమా ప్రీ రిలీజ్ వేదికగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ…”ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా ‘కోర్ట్’ సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే.. త్వరలో రాబోతున్న నా ‘హిట్–3’ సినిమా ఎవరూ చూడొద్దు” అని పేర్కొన్నాడు. “కోర్ట్ నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడేంటని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్‌పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రమిది. నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే దానిపై…
ఘనంగా “ది సస్పెక్ట్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ది సస్పెక్ట్ సినిమా ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా… ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ – ది సస్పెక్ట్ సినిమా ట్రైలర్…
“The Suspect” Movie Trailer Launch Event Held Grandly, Set for a Grand Theatrical Release on March 21
The movie The Suspect, featuring Rushi Kiran, Swetha, Roopa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, and Mrunal in key roles, is produced by Kiran Kumar under the presentation of Temple Town Talkies. Directed by Radhakrishna, this suspense crime thriller is all set for a grand theatrical release in Andhra Pradesh and Telangana on March 21 through SKML Motion Pictures. The trailer launch event was held in Hyderabad today, with renowned director V.N. Aditya gracing the occasion as the chief guest and unveiling the trailer. Event Highlights Producer Padmini Nagulapalli stated, “The…
అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సుధాకర్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సమాజ శ్రేయస్సు కోసం, లాభాపేక్ష లేకుండా ఈ చిత్రాన్ని భీమగాని సుధాకర్ గారు నిర్మించడం అభినందనీయం అన్నారు. డ్రగ్ మాఫియా విద్యార్థులను సైతం వడలడంలేదు. చిత్ర ట్రైలర్ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది. గంజాయి మాఫియా మరియు డ్రగ్ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుకున్న గిరిజన అనాధ బాల కార్మికులను, హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు యోగ మరియు ఆర్మీ శిక్షణ తీసుకొని గంజాయి…
Minister Konda Surekha Unveils the Poster and Trailer of Abhinav
The children’s film Abhinav – Chased Padma Vyuh, produced by Sri Lakshmi Education Charitable Trust and Santosh Film, had its poster and trailer launched by Telangana State Minister Konda Surekha. Speaking at the event, Minister Konda Surekha praised producer Sudhakar for making a film relevant to current societal issues. She commended Dr. Bhimagani Sudhakar for producing the movie with a social welfare perspective rather than for profit. She also highlighted the increasing influence of drug mafias on students and found the trailer highly inspiring. Director-producer Dr. Bhimagani Sudhakar stated that…
డైలాగ్ కింగ్ సాయి కుమార్ కి కొమరం భీమ్ జాతీయ పురస్కారం
నటుడిగా స్వర్ణ ఉత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ ‘అగ్ని’ సాయి కుమార్ కి 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికీ ఎంపికచేసినట్లు సెలక్షన్ చైర్మన్ సి.పార్ధ సారధి IAS, కో-చైర్మన్ నాగబాల డి.సురేష్ కుమార్, కన్వీనర్ కొమరం సోనే రావు, శిడాం అర్జు మాస్టారు, అధికారిక ప్రకటనలో తెలియచేసారు. గత 12 సంవత్సరాలుగా ‘భారత కల్చరల్ అకాడమి, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్’ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డ్ ను అందిస్తున్నామని, గతంలో ఈ కొమరం భీమ్ అవార్డును సుద్దాల అశోక్ తేజ, అల్లాణి శ్రీధర్, లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం తో సన్మానించమని, అవార్డు తో పాటు జ్ఞాపిక ను, యాబై ఒక వెయ్యి రూపాయల నగదు అందిస్తామని,…
