This summer, India’s leading OTT platform ZEE5 brought lots of action, thrills, and smiles with the digital premiere of the recent Telugu superhit, “Robinhood”, featuring Nithiin and Sreeleela in the lead roles. Since its premiere, the film has received an overwhelming response from audiences and has crossed the massive 100 million streaming minutes landmark on the platform. Robinhood premiered simultaneously on television and ZEE5 on May 10. It has been trending in the top charts ever since, thanks to its entertaining mix of action and comedy that continues to appeal…
Category: FILM NEWS
సూపర్ సమ్మర్ విన్నర్ : ZEE5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోన్న ‘రాబిన్ హుడ్’
ఇండియాలో టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన ZEE5 ఈ వేసవికి ప్రేక్షకులను మెప్పించే యాక్షన్, థ్రిల్లర్, కామెడీ సినిమాలు, సిరీస్‌లతో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హిట్ మూవీ ‘రాబిన్ హుడ్’ అందరినీ ఆకట్టుకుంటూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించింది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఓ వైపు టెలివిజన్‌లోనూ, ZEE5లోనూ మే10న ప్రీమియర్ అయిన సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో నిలిచి టాప్ చార్ట్‌లో నిలిచిన ఈ చిత్రం యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ‘రాబిన్‌హుడ్’ కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్…
వైభవంగా శ్రీరామ్ ‘నిశ్శబ్ద ప్రేమ” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్
ఈ నెల 23న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న చిత్రం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా “నిశ్శబ్ద ప్రేమ”. ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి…
ఘనంగా ‘హరి హర వీరమల్లు’ మూడవ గీతం ‘అసుర హననం’ ఆవిష్కరణ కార్యక్రమం
పవన్ కళ్యాణ్ గారు మూర్తీభవించిన ధర్మాగ్రహం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది.…
‘Asura Hananam’ song trom Hari Hara Veera Mallu launched in a grand press meet
Pawan Kalyan Embodies Righteous Fury: M.M. Keeravaani A cinematic event unlike any other is arriving this summer, as Powerstar Pawan Kalyan steps into the boots of Veera Mallu—warrior, outlaw, legend. The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Hari Hara Veera Mallu presented by renowned producer A.M. Rathnam under the Mega Surya Productions banner, the film is being directed by Krish Jagarlamudi and AM Jyothi Krishna. Music is composed by Oscar-winning composer M.M. Keeravaani. The film stars Nidhhi Agerwal as the…
మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణి గారిలో అంకిత…
“The fire within us… our courage and heroism should never fade” : Power Star Pawankalyan
“The fire within us… our courage and heroism should never fade.” That is the stirring message conveyed by the powerful new song “Salasala Marige Neeloni Raktame…” composed and brought to life with profound music and lyrics by the legendary MM Keeravaani. This evocative song is part of the film Hari Hara Veera Mallu. Given the current times, the song feels like a rousing call to ensure the spirit of valor within us never diminishes. It’s as if the lyrics and music themselves are wielding a flaming sword, reminding us of…
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సూర్య ద్విభాషా చిత్రం ‘సూర్య 46’
విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తరంలో అత్యంత ప్రతిభగల దర్శకులలో ఒకరిగా వెంకీ అట్లూరి పేరు తెచ్చుకున్నారు. భావోద్వేగ లోతును, వాణిజ్య విలువలను చక్కగా మిళితం చేసే కథకులలో వెంకీ అట్లూరి ఒకరు. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను…
తెరమీద మళ్ళీ “మాయాబజార్ “
తెలుగు సినిమా రంగంలో నాటికీ నేటికీ ఏనాటికి ఓ క్లాసిక్. “మాయాబజార్” సినిమా విడుదలై నేటికీ 68 సంవత్సరాలు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ‘మాయాబజార్’ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి “మాయాబజార్” చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు . “మాయాబజార్” చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు . “మాయాబజార్” సినిమాకు పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే…
Vijay Antony’s Next Film title is “LAWYER”!
Versatile Star Vijay Antony who has been attempting some first-of-its-kind films is slated to star in an upcoming film titled “LAWYER,” written and directed by Joshua Sethuraman, known for his recent work on Gentlewoman. The official title look for LAWYER has been revealed, generating considerable excitement among fans. Produced by Vijay Antony Film Corporation, LAWYER is described as a courtroom drama cantering on a distinctive legal case, with its narrative unfolding within the spheres of law and justice. Director Joshua Sethuraman has reportedly crafted a compelling story that aims to…
