Amid ongoing reports suggesting the closure of theatres across both Telugu states, the Telugu Film Chamber has officially addressed the issue and provided much-needed clarity. Telugu Film Chamber Secretary Mr. K.L. Damodar Prasad explained, “Due to several rumors circulating recently, we decided to hold a meeting at the Film Chamber Key producers, exhibitors, and distributors from both states participated in the discussions. We spoke at length about the current challenges faced by theatres. There were reports that theatres would be shut down from May 1st. We want to make it…
Category: FILM NEWS
థియేటర్లో బందుపై క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్
ఇటీవల కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు బందు కాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఈ చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ రకాల వార్తలు బయటకు వస్తుండగా దీనిపై ఫిలిం ఛాంబర్ ఓ స్పష్టత ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికై ఉదయం 11 గంటల నుండి ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ నిర్వహించాము. ఈ మీటింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితిపై ఉన్న కొన్ని సమస్యల గురించి చర్చలు జరగాయి. మే 1వ…
కార్తిక్ రాజు హీరోగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రం ఘనంగా ప్రారంభం
యంగ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం కొత్త మూవీని ప్రారంభించారు. రీసెంట్ సెన్సేషన్’అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా, కార్తిక్ రాజు హీరోగా శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కార్తికేయ శ్రీనివాస్, లైన్ ప్రొడ్యూసర్‌గా కీసరి నరసింహ (KNR), ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి కుమార్ గుర్రం, మ్యూజిక్ డైరెక్టర్‌గా సురేష్ బొబ్బలి, గీత రచయితగా కాసర్ల శ్యామ్, కెమెరామెన్‌గా గంగానమోని…
Karthik Raju and Kajal Chowdary’s ‘Atlas Cycle Attagaaru Petle’ Launched Grandly
The upcoming film ‘Atlas Cycle Attagaru Petle’, starring Karthik Raju as the lead and produced by Gali Krishna under the Sri Ramakrishna Cinema banner, officially commenced today with a grand Pooja ceremony. The movie is directed by Raja Dussa. Karthik Raju, a talented young actor, has consistently impressed audiences with his diverse choice of scripts, including films like ‘Kausalya Krishnamurthy’ and ‘Atharva’. His latest venture, ‘Atlas Cycle Attagaru Petle’, pairs him with Kajal Choudhary, who recently gained acclaim for her role in ‘Anaganaga’. The film is being co-produced by Mallavaram…
అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ నుండి ‘చిన్ని చిన్ని తప్పులేవో’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ…
Arjun Ambati’s ‘Paramapada Sopanam’ Unveils Lyrical Song ‘Chinni Chinni Thappulevo’, Youth Goes Crazy for It
Actor Arjun Ambati, who first made his mark in Tollywood with the film Ardhanari and later became a household name through Bigg Boss, is back in the spotlight. After impressing audiences with his performances in films like Theppasamudram and Wedding Diaries, Arjun now headlines the upcoming thriller Paramapada Sopanam. The film, rooted in Telugu tradition with a meaningful title, promises a gripping story and is set for a grand worldwide release on July 11th. Jenifer Emmanuel stars as the female lead opposite Arjun in this much-anticipated project. The film is…
‘కాంతార 2’ తరువాత అజనీష్ లోకనాథ్, ‘మార్కో’ తరువాత నిర్మాత షరీఫ్ మహమ్మద్ కలిసి చేస్తున్న మ్యాసీవ్ ప్రాజెక్ట్ ‘కట్టలన్’
బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ ను అనౌన్స్ చేశారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్నారు. దర్శకత్వం పౌల్ జార్జ్. కాంతార 2 కి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఇప్పుడు షరీఫ్ మహమ్మద్ తో చేతులు కలిపారు. ఈ సినిమాకి సంగీతంతో అజనీష్ మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వైలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది. జైలర్, లియో,…
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ బైలింగ్వల్ యాక్షన్ డ్రామా ‘డకాయిట్ – ఏక్ ప్రేమ్ కథ’ ఫైర్ గ్లింప్స్ మే 26న రిలీజ్
అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఒక ఎక్సయిటింగ్ అప్డేట్ తో వచ్చారు. ‘డకాయిట్’ ఫైర్ గ్లింప్స్ మే 26న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్ లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్ ని చూస్తూ కనిపించడం ఫైర్ గ్లింప్స్ పై క్యురియాసిటీని పెంచుతోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్…
Grand Trailer Launch of Hero Sriram’s “Nishabdha Prema” – The Film to Release Theatrically on the 23rd of This Month
Actor Sriram, who has become a familiar face to Telugu audiences through several superhit movies and web series, is coming with a new romantic thriller titled “Nishabdha Prema”. Actress Priyanka Thimmesh stars opposite him. The film is produced by Karthikeyan. S under the banner of Celebrate Productions and directed by Raj Dev as a romantic action entertainer. The film is set for a grand theatrical release on May 23. Today, the trailer and song launch event was held grandly in Hyderabad. Several guests graced the event, including Prasanna Kumar (Secretary…
Actor Navdeep enters the EV manufacturing space with Pelletronix Power Products
Leading South Indian film actor Navdeep launches his latest entrepreneurial venture Pelletronix Power Products, an indigenous EV Battery Charger manufacturer, at the 7th edition of the Green Vehicle Expo in Bangalore. After a series of successful ventures in the F&B space, the hospitality sector, in real estate, in the Entertainment & Media Industry and with a travel & lifestyle company, Navdeep enters the burgeoning EV market with Pelletronix. Pelletronix Power Products is an EV sector manufacturer that aims to serve EV OEMs & Li-ion battery manufacturers and assemblers. The organization…
