‘హరిహరవీరమల్లు’ జూన్‌ 12న విడుదల

'Hari Hara Veera Mallu' to release on June 12th

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. అన్ని అడ్డంకులను దాటుకొని జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దఎత్తున విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ దీని డిజిటల్‌ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలస్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ లో…

ఎన్టీఆర్‌ నెగెటివ్‌ షేడ్‌లో ‘వార్‌-2’

NTR in a negative shade in 'War-2'

బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘వార్‌‘కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ’వార్‌ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్‌ ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ’బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్‌ వండర్‌ని తెరపైకి తీసుకొచ్చిన అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి సరికొత్త మేకింగ్‌ కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో పెద్ద క్యూరియాసిటీగా మారింది. కొన్ని లీకుల ప్రకారం, ఆయన నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న…

ప్రముఖ కమెడియన్‌ ప్రవీణ్‌ ‘బకాసుర రెస్టారెంట్‌’ ట్రైలర్‌ విడుదల

Trailer of Prominent Comedian Praveen’s ‘Bakasura Restaurant’ Released

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ”భకాసుర రెస్టారెంట్‌ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్‌ మారుతి గారి…

Trailer of Prominent Comedian Praveen’s ‘Bakasura Restaurant’ Released

Trailer of Prominent Comedian Praveen’s ‘Bakasura Restaurant’ Released

Well-known actor and comedian Praveen, recognized for his performances in several successful films, is playing the lead role in the upcoming film Bakasura Restaurant. Viva Harsha appears in the title role. The film also features Krishna Bhagavan, Shining Phani, and KGF Garuda Ram in significant roles. Directed by S. J. Shiva in his directorial debut, the movie is produced by Lakshmayya Achari and Janardhan Achari under the banner of SJ Movies. With filming completed, the film is now ready for release. Described as a “hunger comedy entertainer,” the trailer of…

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ రచయిత బి.కె. ఈశ్వర్ కన్నుమూత

Senior film journalist and film writer B.K. Easwar passes away

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ రచయిత బి. కె. ఈశ్వర్ (77) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఈశ్వర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. తనకున్న అవగాహనతో మద్రాస్ కు చేసి విజయచిత్ర పత్రికలో రెండు దశాబ్దాల పాటు ఉప సంపాదకునిగా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే పూణె ఫిల్మ్ అండ్ టీవీ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేశారు. 1998 నుండి 2002 వరకూ ఈటీవీలో స్టోరీ డిపార్ట్ మెంట్ హెడ్ గా సేవలు అందించారు. ఈటీవీ, తేజ టీవీలకు పలు సీరియల్స్ రాశారు. ఆయన రాసిన సీరియల్స్ నంది అవార్డులను గెలుచుకున్నాయి. ‘గీతాంజలి’ ఫేమ్ గిరిజ నటించిన ‘హృదయాంజలి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్’, ‘చీకటిలో నేను’,…

ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

NTR statue unveiled in Yagnanarayanapuram, Khammam district

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ – ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన యజ్ఞనారాయణపురంలో ఇంత ఘనంగా జరగడం సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఎన్టీఆర్ విగ్రహ…

A Sensational Summer Blockbuster: “Robinhood” Trends On ZEE5 With 50 Million Streaming Minutes!

A Sensational Summer Blockbuster: "Robinhood" Trends On ZEE5 With 50 Million Streaming Minutes!

India’s premier OTT platform, ZEE5, made this summer exciting with the digital premiere of the recent superhit Telugu movie Robinhood, starring Nithiin and Sreeleela. Upon its digital premiere, this action-comedy has received a unanimous response from viewers, crossing 50 million streaming minutes on the platform. Robinhood premiered both on television and ZEE5 on May 10, and it got a fantastic response across both platforms. The film continues to trend on ZEE5 by providing non-stop fun and entertainment for viewers. Directed by Venky Kudumula, Robinhood features Rajendra Prasad, Shine Tom Chacko,…

ZEE5లో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న నితిన్ ‘రాబిన్‌హుడ్‌’

A Sensational Summer Blockbuster: "Robinhood" Trends On ZEE5 With 50 Million Streaming Minutes!

డైన‌మిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం ZEE5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసే ప్రేక్ష‌కులు ఉహించ‌లేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్ష‌న్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. అయితే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది. ‘రాబిన్‌హుడ్‌’ క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారి ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ను దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజ‌మైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది.…

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్

'Vachina Vadu Gautham' action packed teaser launched

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్ ‘వచ్చిన వాడు గౌతమ్’ టీజర్ చాలా బావుంది. ఆడియన్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే వావ్ ఫ్యాక్టర్ సినిమాలో ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి.…

ప్రభుదేవా హిలేరియస్ కామెడీ ఎంటర్ ట్రైనర్ ‘జాలీ ఓ జింఖానా’ నేటి నుంచి ఆహా లో స్ట్రీమింగ్ ..

Prabhu Deva's hilarious comedy entertainer 'Jolly O Gymkhana' streaming on Aha from today..

నవ్వులు పంచె వినోదానికి సిద్ధంగా ఉండండి! ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ కామెడీ మూవీ “జాలీ ఓ జింఖానా” భవానీ మీడియా ద్వారా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ప్రభుదేవాని హీరోగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ అలరిస్తుండగా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. వినూత్నమైన కథనంతో, ఆసక్తికరమైన పాత్రలతో “జాలీ ఓ జింఖానా”అభిమానులకి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించనుంది. నేటి నుంచి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ఈ నవ్వుల పండగను మిస్ అవకండి.